హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కరెన్సీతో గణనాథుని అలంకరణ

ఎన్టీఆర్: జిల్లా నందిగామలో కరెన్సీ నోట్లతో రూపొందించిన గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. వాసవి మార్కెట్‌లో 44వ వార్షిక గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కరెన్సీ వినాయకుడిని ఈసారి రూ. 4 కోట్ల విలువైన నోట్లతో అలంకరించడం జరిగిందని తెలిపారు.