హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రెయిన్‌డెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవయవదానం

HYD: కామారెడ్డికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుడిక్యాల వినయ్(26) బ్రెయిన్ ట్యూమర్‌తో ఈనెల 16న అస్వస్థతకు గురయ్యాడు. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు సేకరించి మరో ఐదుగురికి అమర్చారు.