అన్నమయ్య: మదనపల్లె తాలూకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా మహమ్మద్ రఫీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు తాలూకా సీఐగా పనిచేసిన కళా వెంకటరమణ బి.కొత్తకోటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మదనపల్లె రెండో పట్టణ సీఐగా పనిచేసిన మహమ్మద్ రఫీ తాలూకా సీఐగా బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
తాలూకా సీఐగా మహమ్మద్ రఫీ


