WNP: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సీఎస్ ఆర్ఎంఓగా డా. సాయినాథ్ రెడ్డి నియమితులయ్యారు. డాక్టర్ సాయినాథ్ రెడ్డిని ఇటీవల డిహెచ్ (డైరెక్టర్ ఆఫ్ హెల్త్) అధికారులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఆర్ఎంవోగా నియమించింది. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్‌గా(ఆర్ఎంఓ)బాధ్యతలు స్వీకరించారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
సీఎస్ ఆర్ఎంఓగా డా. సాయినాథ్ రెడ్డి నియామకం


