SDPT: ఇబ్రహీంపూర్ ZP ఉన్నత ప్రాథమిక పాఠశాలల ఆవరణలో శౌచాలయాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. నాలుగేళ్ల కిందట ఉపాధి హామీ పథకంలో వీటి నిర్మాణాలు చేపట్టారు. గోడల వరకు నిర్మాణం చేపట్టి వదిలేశారు. గుత్తేదారుకు బిల్లులు రాకపోవడంతో పనులు చేపట్టడం లేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని ఉపాధ్యా యులు కోరుతున్నారు.
తెలంగాణ
శౌచాలయాలు అసంపూర్తి.. ప్రజలకు ఇబ్బందులు


