హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటుకున్న గణేష్ ఉత్సవ కమిటీ

KNR: శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గజమఖ ఫ్రెండ్స్ యూత్ నిర్వాహకులు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జమ్మికుంటలోని స్పందన అనాధాశ్రమంలో అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి,పిల్లల ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్నారు. నవరాత్రి ఉత్సవాలలో పూజలు, అలంకారమే కాకుండా అనాధ పిల్లల ఆకలి తీర్చడం సంతోషంగా ఉందన్నారు.