హైదరాబాద్: 28°C
తెలంగాణ

తృటిలో తప్పిన పెను ప్రమాదం

HYD: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి బస్సు మూసీ నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న చిన్నారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చిన్నారులంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.