NTR: శ్రీ తిరుపతమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ఒక భక్తురాలికి పోగొట్టుకున్న బంగారు లాకెట్ తిరిగి లభించింది. గుంటూరుకు చెందిన తిరుపతమ్మ అనే భక్తురాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ఆమె మెడలోని 5 గ్రాముల లక్ష్మీదేవి బంగారు లాకెట్ కింద పడిపోయింది. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు, హోంగార్డులు సీసీ కెమెరాల ద్వారా లాకెట్‌ను గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
భక్తురాలికి పోయిన బంగారు లాకెట్ అప్పగింత


