హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కార్యాలయ గేటుకు హెచ్చరిక లేఖ

MDK: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఎర్ర బ్యానర్‌తో కూడిన లేఖ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు మున్సిపల్ కార్యాలయ గేటుకు హెచ్చరిక లేఖను అంటించారు. ‘APTH అలెగ్జాండర్’ పేరుతో ఉన్న ఈ లేఖలో పది మంది విప్లవ యోధులకు ఉరిశిక్ష విధించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.