రంగారెడ్డి జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక టర్నోవర్ పెంచేందుకు జిల్లా అధికారులు, బ్యాంకులు, నాబార్డ్ ప్రతినిధులు కార్యాచరణ చేపట్టారు. పరిశ్రమలు, వ్యాపారాలు, మార్కెటింగ్ అవసరాల కోసం ‘హైబ్రిడ్’ రుణాలు అందించాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సబర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల మంజూరుపై చర్చించారు.
తెలంగాణ
స్వయం సహాయక సంఘాలకు ‘హైబ్రిడ్’ రుణాలు


