MHBD: నెల్లికుదురు మండలంలోని నైనాల గ్రామంలో రుద్రసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ రియల్దార్ బొమ్మనబోయిన రాజేందర్ యాదవ్ సహకారంతో పంపించిన చీరలను స్థానిక సర్పంచ్ యాసం సంధ్యా రమేష్ చేతుల మీదుగా మహిళలకు అందజేశారు. మహిళలకు చీరలు అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా సర్పంచ్ కొనియాడారు.
తెలంగాణ
మహిళలకు చీరలు పంపిణీ చేసిన సర్పంచ్


