హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో 'ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం

NZB: ముప్కాల్ (M) రెంజర్ల ZPHS పాఠశాలలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఏక్ పేడ్ మాకే నామ్' కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి విద్యార్థి తల్లి పేరుతో మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవడమే కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. పాఠశాల హెచ్ఎం జే. రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలు నాటారు.