WGL: తెలంగాణ ప్రభుత్వం కానిస్టేబుల్, SI, గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, జనరల్ స్టడీస్‌లో ఉచిత మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మల్లం నవీన్ తెలిపారు. ఈ పరీక్ష SEP 25న ఉదయం 11:30 గంటలకు కళాశాలలో జరుగుతుంది. మరిన్ని వివరాలకు 9701577657 నంబర్‌కు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ
కానిస్టేబుల్, గ్రూప్స్ ఉద్యోగాలకు ఉచిత మాక్ టెస్ట్


