SRD: సంగారెడ్డి జిల్లాకు చెందిన 130 మందికి పైగా ప్రత్యేక అవసరాల విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్‌ను సందర్శించారు. సమగ్ర శిక్షా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు క్యాంపస్‌లోని వివిధ విభాగాలు, ప్రయోగశాలలను సందర్శించారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొ. మూర్తితో ముచ్చటించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించే దిశగా కృషి చేయాలన్నారు.
తెలంగాణ
ఉన్నత లక్ష్యాల వైపు విద్యార్థుల అడుగులు


