హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

NZB: జక్రాన్ పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు మంజూరైన నూతన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను ఎమ్మెల్యే భూపతి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మించుకోవాలని కోరారు.