HNK: జిల్లాలో ఏళ్ల తరబడి సాగు చేస్తున్న రైతుల భూములు ఎంట్రీలో పొరపాట్ల వల్ల నిషేధిత జాబితాలో చేరాయి. ఈ భూములు 22 ఏ జాబితా నుంచి ఎత్తివేయక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ చట్టం 1905 ప్రకారం సెక్షన్ 22ఏలో భూములను చేర్చడం వల్ల నిషేధిత జాబితాలో చేరాయి. ఈ భూములకు బ్యాంకు నుంచి రుణాలు మంజూరు కావడంలేదిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
22ఏ జాబితాలో రైతుల భూములు


