ASF: జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు మండలాల్లో నమోదయిన వర్షాపాతం వివరాలు సోమవారం అధికారులు వెల్లడించారు. కెరమెరి మండలంలో 51.8 మి.మీ., రెబ్బెనలో 49.8 వర్షపాతం నమోదైంది. తిర్యాణిలో 31.8, లింగాపూర్ 24.3, కాగజ్ నగర్ 22.3, జైనూర్ 15.3, వాంకిడిలో వర్షం కురిసింది. సిర్పూర్ (యూ) 6.8, చింతలమనేపల్లి 4.5, సిర్పూర్ (టి)లో 3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
జిల్లాలో నమోదయిన వర్షాపాతం వివరాలు


