BDK: బూర్గంపాడు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొనున్నారు. అనంతరం టేకుల చెరువు, చెరువు సింగారం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరుకానున్నారు.
తెలంగాణ
నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు


