హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వరద కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 6 గంటల సగటు లెక్కల ప్రకారం ప్రాజెక్టు నీటిమట్టం 535 అడుగులగా నీటిమట్టం నమోదయిందని ప్రాజెక్ట్ అధికారులు తెలియజేశారు. ఇన్ ఫ్లో 12,753 క్యూసెక్కులు కాగా, మొత్తం అవుట్‌లో 10,411 క్యూసెక్కులుగా నమోదయిందని ప్రాజెక్ట్ అధికారులు తెలియజేశారు.