నిర్మల్: భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 357.20 మీటర్లకు చేరగా, నీటి నిల్వ 1.046 టీఎంసీలుగా నమోదైంది. గత 24 గంటల్లో ప్రాజెక్టుకు సగటున 255 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. గత సంవత్సరం కాలంలో మొత్తం వర్షపాతం 666.60 మి.మీ. కాగా, గడిచిన 24 గంటల్లో 12.40 మి.మీ. వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
గడ్డెన్నవాగుకు జలకళ


