హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూములు కోల్పోతున్నాము పరిహారం చేయండి'

SRPT: బురకచర్లలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కోసం పైప్‌లైన్‌ నిర్మాణానికి భూములు కోల్పోతున్న వృద్ధ రైతు దంపతులు పరిహారం అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి విస్తీర్ణం, విలువకు తగ్గ పరిహారం ఇవ్వడం లేదని ఆరోపించారు. సర్వే సమయంలో పరిహారం వివరాలు చెప్పకుండా అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.