భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రైల్వే అనుసంధానం కల్పించే కీలక ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. బూర్గంపాడు మండలం పాండురంగాపురం నుంచి ఒడిశాలోని మల్కాన్‌గిరి వరకు సుమారు 173 కిలోమీటర్ల మేర నూతన రైల్వే మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. తొలి దశలో పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు సుమారు 16 కిలోమీటర్ల భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణ
'జిల్లాకు కీలక ప్రాజెక్టు'


