హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడలో మహాసభల పోస్టర్లు ఆవిష్కరణ!

SRPT: కోదాడ మున్సిపాలిటీలోని కొమరబండలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభల పోస్టర్లను సంఘం నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.