ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాకారం సోషల్ వెల్ఫేర్ గురుకులం మైదానంలో నేడు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. 14, 16, 18, 20 ఏళ్ల కేటగిరీల్లో వివిధ క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారిని హనుమకొండ JNSలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు


