KMM: సింగరేణి మండలం మాదారం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు పుల్లారావు(42) గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పుల్లారావు ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
గుండెపోటుతో RMP వైద్యుడు మృతి


