PDPL: సింగరేణిలో మహిళా ఉద్యోగులకు పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని బీజేపీ రామగిరి మండల అధికార ముల్మూరి శ్రీనివాస్ యాజమాన్యాన్ని కోరారు. సెంటినరీకాలనీలో మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులపై వేధింపుల ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగినులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటచేయాలని కోరారు.
తెలంగాణ
'మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలి'


