VKB: క్రీడాకారుల పట్ల పూర్తి బాధ్యతతో క్రీడా పోటీలు నిర్వహించాలని రాష్ట్ర త్రోబాల్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి. రవికుమార్, ప్రధాన కార్యదర్శి డా. టి. కృష్ణారెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో జరిగే త్రోబాల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల భద్రత, బాధ్యతలను నిర్వాహకులు తప్పనిసరిగా చూసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
'క్రీడాకారుల భద్రతపై బాధ్యత వహించాలి'


