కరీంనగర్: కేశవపట్నం జెడ్పీహెచ్ఎస్‌లో ఎస్.ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ మండల ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించడం, పాఠశాల అభివృద్ధికి కృషి చేయడంతో ఎంపిక చేసినట్లు మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. కేశవపట్నం ప్రధానోపాధ్యాయులు సుభాష్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
మండల ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా రాజ్ కుమార్


