MLG: మేడారం గద్దెల ప్రాంగణంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు సమావేశమయ్యారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ.. చిన్నజాతరకు నాలుగు నెలలు మాత్రమే ఉన్నందున భక్తులకు సౌకర్యాల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని కోరారు. రాతిశిల పడి గాయపడిన పూజారి రమేష్ కుమారుడికి ప్రభుత్వం సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
మేడారంలో పూజారుల సమావేశం


