ఖమ్మం శ్రీనివాసనగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను స్థానిక కాంగ్రెస్ నాయకులు బెదిరించారని ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో ఇన్ఫ్లూయెన్సర్ సొంత ఊరిని విడిచి వెళ్లిపోతున్నానంటూ పోస్ట్ చేసిన వీడియోపై మాజీ మంత్రి, పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఇన్ఫ్లూయెన్స్ర్కి అండగా మాజీ మంత్రి


