MBNR: గణేష్ నిమజ్జన వేడుకల్లో డీజే సౌండ్‌కు అనుమతి లేదని నవాబుపేట ఎస్సై నరేందర్ స్పష్టం చేశారు. ప్రజలకు, విద్యార్థులకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిబంధనలు పాటించాలని, నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
డీజే సౌండ్‌పై నిషేధం విధించిన ఎస్సై


