MBNR : భార్యపై భర్త దాడి చేసి గాయపరిచిన సంఘటన బాలానగర్ మండలంలో జరిగింది. ఎస్సై నరేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. వీరన్న పల్లి గ్రామానికి చెందిన పూజ, శ్రీను భార్య భర్తలు. వీరికి 5 నెలల పాప ఉంది. ఈనెల 15వ తేదీన నీవంటే.. నాకు ఇష్టం లేదని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని పూజాను కొట్టాడని బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
వీరన్నపల్లిలో భార్యపై భర్త దాడి.. కేసు నమోదు


