WGL: వరంగల్ నగరంలోని 34వ డివిజన్ శివనగర్ వాసవి లైన్‌లో వినాయక ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి లడ్డూ వేలం నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో ఓ భక్తుడు వినాయకుడి లడ్డూను రూ.2,51,116కు దక్కించుకున్నారు. అనంతరం లడ్డూను దక్కించుకున్న భక్తుడిని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.
తెలంగాణ
VIDEO: వినాయకుడి లడ్డూ రూ.2.51 లక్షలు..


