MDCL: హైదరాబాద్‌లో వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా లడ్డూ వేలం రికార్డు స్థాయిలో జరిగింది. మైహోమ్ మంగళ సొసైటీలో లడ్డూ రూ.21 లక్షలకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ప్రగతినగర్‌లో రూ.13.66 లక్షలు, కూకట్‌పల్లిలో రూ.10.05 లక్షలు, మైహోమ్ అవతార్‌లో రూ.8.2 లక్షలు, విహంగలో రూ.4.2 లక్షలు, మీనాక్షి స్కైలౌంజ్‌లో రూ.3.2 లక్షలు, అపర్ణ టవర్స్ రూ. 2 లక్షలు పలికాయి.
తెలంగాణ
రికార్డు స్థాయిలో వినాయక లడ్డూ వేలం


