హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లి చూపులకు వెళ్తూ.. అనంత లోకాలకు!

ప్రకాశం: నెల్లూరు జిల్లా వరికుంటపాటు హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన నెలకొంది. రామసముద్రం(M) చంబకూరు వాసి లక్ష్మినారాయణ కూతురు వనజ పెళ్లిచూపుల కోసం పెద్దచెర్లోపల్లి(M) వెనుతుర్లవారిపల్లెకు బయలుదేరారు. అయితే వరికుంటపాడు వద్ద బొలెరో, వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో లక్ష్మినారాయణ, డ్రైవర్ ప్రకాశం మృతి చెందాడు. వనజ చికిత్స పొందుతోంది.