NDL: ప్రమాదానికి గురై శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న మాజీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములును ఆదివారం సాయంత్రం మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి డోన్ పట్టణంలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీరాములు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీరాములుకు మాజీ మంత్రి బుగ్గన పరామర్శ


