KRNL: రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజలతో ఆప్యాయంగా మెలిగే వైసీపీ నేత చంద్రకంటి కిషన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి బాధ కలిగిందని ఆదివారం కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కిషన్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయనను ఆసుపత్రిలో ఎస్వీ పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రకంటి కిషన్ త్వరగా కోలుకోవాలి: ఎస్వీ


