హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జమ్మలమడుగులో కోతుల పట్టివేత..!

KDP: జమ్మలమడుగు పట్టణంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల సమస్యకు అధికారులు పరిష్కారం చూపారు. ప్రజల ఫిర్యాదులతో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 50 కోతులను పట్టించారు. అటవీ అధికారుల సమక్షంలో వాటిని సుదూర ప్రాంతాల్లో వదిలివేశారు.