హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లు హైక్

VKB: తెలంగాణలో ‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ ధరలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లోనూ పెంచిన ధరలు వర్తించనున్నాయి. సెప్టెంబర్ 23న సాయంత్రం 6.30 గంటలకు స్పెషల్ షోకు టికెట్ రూ.500గా నిర్ణయించారు. సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.48, మల్టీప్లెక్స్‌ల్లో రూ.95గా ధరలు ఉంటాయి.