హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్ పరీక్షలో సీటు సాధించిన డ్రైవర్ కొడుకు

GDWL: అలంపూర్ పట్టణానికి చెందిన కృష్ణ అనే డ్రైవర్ కుమారుడు సృజన్ ఇటీవల నీట్ పరీక్షలో సీట్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీంతో అతనికి పలువురు దాతలు నేడు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. భవిష్యత్తు డాక్టర్ అయ్యి అలంపూర్ మండల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని సృజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వాసులు, తదితరులు పాల్గొన్నారు.