ASR: అరకు లోయ మండలం సుంకరమెట్ట గ్రామంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ప్రసాద్ తెలిపారు. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పీజీఆర్ఎస్


