SRCL: వేములవాడకు చెందిన యువకుడు రాకేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 11న షామీర్‌పేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. ఇదే ప్రమాదంలో పెంట గౌతమ్ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. రాకేష్ మృతితో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మరో ఇద్దరు యువకులు చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ మరొకరు మృతి


