KMM: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... పైనంపల్లి గ్రామానికి చెందిన గోసుల వీరబాబు (38) ఇంటి వరండాలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికిి తరలించారు. పూర్తి వివరాలు కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య


