PDPL: మహబూబాబాద్‌లో నిర్వహించిన 4వ ఇంటర్-డిస్ట్రిక్ట్ జూనియర్ ఉషు ఛాంపియన్‌షిప్‌లో గోదావరిఖనికి చెందిన క్రీడాకారిణి శ్రావ్యాంజలి అండర్-60 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో అక్టోబర్ 28 నుంచి చెన్నైలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఆమె ఎంపికయ్యారు. జిల్లా ఉషు సంఘం అధ్యక్షుడు రాజ్కుమార్, కార్యదర్శి కుమార్ తదితరులు శ్రావ్యాంజలిని అభినందించారు.
తెలంగాణ
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన శ్రావ్యంజలి


