హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ వాహనాలతో రోడ్లు గుంతలమయం

SDPT: దుద్దేడ టోల్‌గేట్‌ రుసుము తప్పించుకునేందుకు భారీ వాహనాలు మర్పడగ–పొన్నాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రహదారులు గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.