హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలకులు మారినా తీరు మారలేదు: ఎంపీ

MDK: తెలంగాణలో కుర్చీలు, జెండాలు మారినా పాలకుల తీరు మారలేదని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. గతంలో కేసీఆర్, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఎంఐఎంతో సన్నిహితంగా ఉంటూ.. నిజాంను కీర్తిస్తున్నారని ఆరోపించారు. నిజాం అడుగుజాడల్లో నడుస్తున్న రేవంత్‌రెడ్డికి కూడా త్వరలోనే కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.