సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శివాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం పురస్కరించుకొని పరమశివునికి ప్రత్యేకంగా కుంకుమార్చనలు, బిల్వర్చనలు, నీరాజనం మంత్రపుష్పం ఘనంగా నిర్వహించారు. అనంతరం ధూప సేవలు నక్షత్ర హారతి ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: పిల్లలమర్రి శివాలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు


