MLG: వెంకటాపూర్ మండలం రామచంద్రాపురం వద్ద కొత్తపల్లి అభయారణ్యం నుంచి అక్రమంగా తరలిస్తున్న 11టేకు దుంగలను అటవీశాఖ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. దుంగలను వాహనంలో తరలిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. వారిని గమనించిన స్మగ్లర్లు వాహనంతో పాటు టేకు దుంగలను అక్కడే వదిలి పరారయ్యారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలు స్వాధీనం


