HYD: తెలంగాణలో ‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ ధరలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లోనూ పెంచిన ధరలు వర్తించనున్నాయి. సెప్టెంబర్ 23న సాయంత్రం 6.30 గంటలకు స్పెషల్ షోకు టికెట్ రూ.500గా నిర్ణయించారు. సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.48, మల్టీప్లెక్స్‌ల్లో రూ.95గా ధరలు ఉంటాయి.
తెలంగాణ
హైదరాబాద్‌లో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లు హైక్


