WNP: జూరాల ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆందోళనకు సిద్ధమైన ఆత్మకూర్ మండల బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రవికుమార్ యాదవ్, కోటేష్, లక్ష్మీకాంత్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులతో తమ పోరాటాలను ఆపలేరని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. పాలన చేతకాకపోతే ప్రభుత్వం తప్పుకోవాలని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: బీఆర్‌ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్!


